బౌలర్ బంతి వేయకముందే బ్యాటర్ క్రీజు దాటితే అతన్ని రనౌట్ కాల్ చేయొచ్చు. దీనినే మన్కడింగ్ అని పిలుస్తారు. అయితే ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని.. మన్కడింగ్‌ను నిషేధించాలంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. వారి వాదనలు వ్యతిరేకిస్తూ ఇటీవలే మన్కడింగ్‌ను చట్టబద్దం చేస్తూ మెరిల్‌బోర్న్ క్రికెట్ అసోసియేషన్(ఎంసీసీ) కొత్త సవరణ తీసుకొచ్చింది. ఇకపై మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది. అలా చట్టబద్దం చేసి సరిగా నాలుగు రోజులు గడవక ముందే.. ఆ రికార్డులో మొదటి వాడిని అవ్వాలనుకున్నాడో […]
క్రికెట్‌లో క్యాచ్‌లు మిస్ అవ్వడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు అవి చాలా ఫన్నీగా మిస్ అవుతుంటాయి. క్యాచ్ పట్టబోయి కొంతమంది ఆటగాళ్లు గాయాలపాలవుతుంటారు. అలాంటి ఒక సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. యూరోపియన్ క్రికెట్ టి10 లీగ్‌లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకీ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హెల్సెంకీ టైటాన్స్ ఇన్నింగ్స్ సమయంలో.. జతిన్ మదన్ బౌలింగ్ గులామ్ అబ్బాస్ భట్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి గాల్లోకి […]