సాధారణంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీలపై ట్రోల్స్ వస్తుంటాయి. కానీ ట్రోల్స్ కారణంగా సెలబ్రిటీలు అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ట్రోల్స్, మీమ్స్ తో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యాడు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. అలియాస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. తనపై వస్తున్న ట్రోల్స్ నే ఆయుధంగా మలుచుకున్నాడు ఈ యంగ్ యాక్టర్. ఓ నటుడు పదేళ్లు కష్టపడినా గానీ, రాని గుర్తింపు చంద్రహాస్ కు ఒక్క రాత్రిలోనే వచ్చింది. యాటిట్యూడ్ […]
బుల్లితెర మెగాస్టార్ గా పాపులర్ అయిన నటుడు, దర్శకుడు ప్రభాకర్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సీరియల్ నటుడిగా ఎంతో క్రేజ్ సంపాదించుకొని.. మరోవైపు సినీ దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ప్రభాకర్ అంటే జనాలకు దాదాపు 20 ఏళ్లుగా తెలుసు. కానీ.. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో పరిచయాలు కావాలంటే ఏదొక అద్భుతం చేసేయాలి లేదా అందరికంటే తాను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఆ విషయంలో ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. […]
ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీ హోదాలను ట్రోల్స్ ద్వారా అందుకుంటున్నారు. అలా ట్రోల్స్ ద్వారా పాపులర్ అయినవారిలో యాటిట్యూడ్ స్టార్ ఒకరు. ఇంతకీ యాటిట్యూడ్ స్టార్ అంటే ఎవరో తెలుసు కదా.. బుల్లితెర నటుడు, దర్శకుడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్. ఈ పేరు వింటే గుర్తుపట్టకపోవచ్చు. కానీ.. ప్రభాకర్ కొడుకు అని చెబితే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే.. చంద్రహాస్ మూవీ అనౌన్స్ మెంట్ ప్రోగ్రామే ఆ స్థాయిలో వైరల్ అయ్యింది మరి. ఇటీవల చంద్రహాస్ ని […]
సినిమా ఇండస్ట్రీలోకి రావడం, నిలదొక్కుకోవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కొందరికి బ్యాగ్రౌండ్, సపోర్ట్, ఆఫర్లు ఉన్నా కూడా జనాలను ఆకర్షించలేకే నానా తిప్పలు పడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే తాను గెలవడానికే వచ్చాను.. మీ ఆదరణ కచ్చితంగా పొందుతానంటూ చెబుతున్నాడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. ఇతని పేరు సోషల్ మీడియా, మీమ్ పేజెస్ ఫాలో అయ్యే వాళ్లు అందరికీ తప్పకుండా తెలిసుంటుంది. ఎందుకంటే గత కొద్దిరోజులుగా […]
హీరోగా లాంచ్ అవుతున్నట్లు తెలిపేందుకు ఒక ప్రెస్‌మీట్ పెట్టుకుని.. అందులో తన హావాభావాలతో ట్రోలింగ్‌కు గురైన చంద్రహాస్.. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని కలిశాడు. ప్రముఖ బుల్లి నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్‌ను సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్‌గా నెటిజన్లు పిలుస్తున్నారు. రెండో సినిమాల్లో హీరోగా చేస్తున్నాడని, తనని ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ప్రభాకర్ ఒక ప్రెస్‌మీట్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో చంద్రహాస్ నిలబడిన తీరు, అతని హావాభావాలుపై నెటిజన్లు […]
టీవీ నటుడు ప్రభాకర్ ఈ మధ్య తెగ పాపులర్ అయిపోయాడు. దానికి కారణం ఆయన కుమారుడు చంద్రహాస్. కొన్నిరోజుల క్రితం చంద్రహాస్ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి, తన కొడుకు కొత్త సినిమాల గురించి ప్రభాకర్ ప్రకటించాడు. వాటి గురించి ప్రమోట్ చేశాడు. అయితే ఈ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ యాటిట్యూడ్ చూపించడని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. దీంతో చంద్రహాస్ గురించి ఏ […]
కొద్దిరోజులుగా తెలుగు ఇండస్ట్రీ వర్గాలలో, సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతూ.. పాపులర్ అయిన పేరు చంద్రహాస్. 22 ఏళ్ళ ఈ కుర్రాడు ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. బుల్లితెర ప్రముఖ నటుడు, సినీ దర్శకుడు ప్రభాకర్ తనయుడే ఈ చంద్రహాస్. త్వరలో ఇండస్ట్రీలోకి హీరోగా డెబ్యూ చేయబోతున్నాడు. అయితే.. ఇటీవల మొదటి సినిమా అనౌన్స్ మెంట్ లోనే ఏకంగా మూడు సినిమాలు అనౌన్స్ చేసి వార్తల్లోకెక్కిన చంద్రహాస్.. ఒక్క ప్రెస్ మీట్ తోనే సోషల్ మీడియాలో […]
ఇండస్ట్రీలో కొత్తవాళ్ళు హీరోలుగా డెబ్యూ చేయడం అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కొందరు సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తుంటారు. మరికొందరు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి నటులుగా ప్రూవ్ చేసుకుంటారు. అయితే.. ఎవరు ఎలా వచ్చినా హీరోలుగా నిలదొక్కుకోవాలంటే లుక్ ఒక్కటే సరిపోదు. అలాగని తమకు తాము హీరో అని ప్రచారం చేసుకున్న అయిపోలేరు. హీరో లుక్ ఉన్నా నటుడిగా పూర్తిస్థాయిలో టాలెంట్ ఉండాలని ఎన్నో సందర్భాలలో, ఎంతోమంది ప్రూవ్ చేస్తూ […]
ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఇలా ఏ విధంగానైనా పైకి రావడం అనేది చాలా ఏళ్ళ కృషి, హార్డ్ వర్క్ తో కూడుకున్న విషయం. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏదొక దాంట్లో అవకాశాలు అందుకోవడం ఈజీ అవుతుందేమో.. కానీ, ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు బుల్లితెరపై మెగాస్టార్ అనిపించుకున్న నటుడు ప్రభాకర్. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు.. సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత ఇలా అన్ని విధాలా సీరియల్స్, సినిమాలపై తన ముద్రవేశారు. […]
ఇండస్ట్రీలో హీరోగా ఒక్క సినిమా కూడా చేయకుండానే భారీ హైప్ రావడం అనేది అందరి విషయాలలో జరగదు. అందులోను కేవలం సినిమా అనౌన్స్ మెంట్ దగ్గరనుండే డెబ్యూ చేయనున్న హీరో పేరు ట్రెండింగ్ లోకి రావడమంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎందరో హీరోలు డెబ్యూ చేయడం చూస్తున్నాం. అందులోను స్టార్ హీరోల తనయులు డెబ్యూ చేసినా, దగ్గరుండి స్టార్లే ప్రమోట్ చేసినా పెద్దగా బజ్ క్రియేట్ అవ్వని సందర్భాలు కూడా చూశాం. కానీ.. […]