ఫిల్మ్ డెస్క్- భారత్ లో సినీ ప్రముఖులకు అభిమానులు ఎక్కువ. ఇక దక్షిణాదిలో ఐతే సినీ హీరోలకు వీరాభిమానులు ఉన్నారు. హీరోలకు, హీరోయిన్స్ కు గుడులు కట్టారంటే వారి అభిమానం ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఐతే అభిమానులు తమ తమ అభిమాన తారలపై ఎవరికి తోచిన విధంగా వారి అభిమానం చూపుతుంటారు. చిత్తూరుకు చెందిన మెగాస్టార్ అభిమాని ఏకంగా 600 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి ఆశ్చర్యపరిచాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈశ్వరయ్య మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. ఆగష్టు […]