ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ చిత్రంతో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓ మై ఫ్రెండ్’ ఇలా పలు ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రం ‘మహాసముద్రం’. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సీరీస్ […]