ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను వేల సంఖ్యల్లో తొలగించే పనిలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా లాంటి దిగ్గజ సంస్థల్లో వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదేబాటలో వీడియో టెక్నాలజీ సంస్థ జూమ్ చేరింది. తమ సంస్థ నుంచి 1300 మంది ఎంప్లాయిస్ ని […]