తెరపైనే కాదూ తెర వెనుక కూడా తాను నిజమైన హీరో అని నిరూపిస్తున్నారు హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో. టైటానిక్ సినిమాను చూసిన వారికి జాక్ గా ఆయన సుపరిచితం. అయితే ఇప్పడు ఆయన భారత్ కు రావాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఆహ్వానం పంపారు. ఎందుకంటే.?
సాధారణంగా ఎంత భూమి ఉన్న ఇంకా కావాలనే ఆశ చాలామందిలో ఉంటుంది. దాని కొందరు సమీపంలో ఉండే అడవులను సైతం నరికేసి భూములుగా మార్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రమే తమకున్న భూమిని సమాజ హితం కోసం ఉపయోగిస్తారు. ఆ కోవకి చెందిన వ్యక్తే దుశ్చర్ల సత్యనారాయణ. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చి జీవవైవిధ్యానికి పర్యావరణ పరిరక్షణకు ప్రాణం పోస్తున్నాడు. కాసుల కోసం కొట్టుకునే వారు […]
ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లాగోస్ నగరం వాణిజ్య రాజధాని కావడంతో ఇక్కడ నివసించే జనాభాకు తగ్గట్టు ప్లాస్టిక్ వాడకం కూడా అధికంగా ఉంటుంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు చిన్న చిన్న డ్రైనేజీల నుంచి నదులు, సముద్రాల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ మరోపక్క నీటిపై చాపలా తేలుతున్నాయి. ఫలితంగా జలచరాల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. నైజీరియాలోని లాగోస్ నగరానికి చెందిన కొంతమంది టీనేజర్లు ఎసోహి ఒజిగ్బో నాయకత్వంలో […]