అమ్మతనం ఆడవాళ్లకు మాత్రమే దొరికిన వరం. సంసారం చక్కగా సాగిపోతున్నా, పిల్లలు లేకపోతే కుటుంబ సభ్యుల నుండి, చుట్టూ ప్రక్కల వారి నుండి గొడ్రాలు అని పిలిపించుకోవాల్సి వస్తుందని భయపడిపోతుంటారు. అందుకే అమ్మ అనే పిలుపుకోసం పెళ్లి నాటి నుండి తల్లి అయ్యేంత వరకు పరితపించి పోతారు. కానీ కొందరి మహిళల్లో హార్మోన్లు, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా అండాలు విడుదల కాక.. పిల్లలను కనలేక.. వేదన అనుభవిస్తుంటారు. ఎంత మంది వైద్యులను సంప్రదించినా, మందులు తీసుకున్నా […]