తెలుగు భాష క్రమంగా తన ఉనికిని కోల్పోతోంది. చదువుతో పాటు అన్నింటా ఆంగ్లభాష ఆధిపత్యం పెరగడంతో తెలుగు ప్రాభవం బాగా తగ్గుతోంది. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన ఈ తరుణంలో ఓ ప్రైవేటు స్కూలులో జరిగిన ఘటన తెలుగు భాషా ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
రాజస్థాన్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని ఆ ఊరి ప్రజలు వ్యతిరేకించారు. ఊరంతా ఏకమై ఆంగ్ల మాధ్యమం మాకొద్దంటూ ప్రభుత్వానికి విన్నవించారు. హిందీలోనే తమ పిల్లకు పాఠాలు చెప్పాలని కోరారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టు మెట్లెక్కగా. తాజాగా కోర్టు తీర్పునివ్వడంతో ప్రస్తుతం ఆ గ్రామం వార్తలో నిలుస్తుంది. అదే జోధ్ పూర్ జిల్లా లోహవత్ అసెంబ్లీ పరిధిలోని పిల్వా గ్రామం. వివరాల్లోకి వెళితే.. […]
బెండపూడి విద్యార్థులు మాట్లాడే ఇంగ్లీష్ చూసి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికన్ యాక్సెంట్‌లో ఇంగ్లీష్‌లో గలగలా మాట్లాడేస్తున్న ఆ విద్యార్థులను చూసి ముచ్చటపడుతున్నారు. అసలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లలో చదువుతున్న చాలా మంది పిల్లలు కూడా బెండపూడి స్కూల్ విద్యార్థుల అంత చక్కని యాక్సెంట్‌లో మాట్లాడలేరు. మరి లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికి సాధ్యం కానిది.. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎలా సాధించారు.. సీఎం జగన్ సైతం ప్రశంసలు కురిపించారు.. వీరు ఇంత […]
బెండపూడి.. బెండపూడి.. గత కొన్ని రోజులుగా ఆ ప్రభుత్వ పాఠశాల పేరు మారుమోగిపోతుంది. అమలాపురం టూ అమెరికా వరకు ఈ ప్రభుత్వ పాఠశాల గొప్పతనం తెలిసింది. కొన్ని నెలల క్రితం వరకు ఈ పాఠశాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఈ స్కూల్‌కి చెందిన కొందరు విద్యార్థులతో సీఎం జగన్ స్వయంగా భేటీ అయ్యి.. వారితో మాట్లాడి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు.. ఇంగ్లీష్‌లో అది కూడా అమెరికన్ యాక్సెంట్‌లో అదరగొట్టారు. వీరి […]
ఇంగ్లీష్.. మన జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే.. దాన్ని అవసరమైన చోట ప్రదర్శించలేకపోతే వృధా అవుతుంది. మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో చాలా మందికి ఎదురయ్యే పరిస్థితి ఏంటి అంటే.. తమను అడిగే ప్రశ్నలకు సమాధానం తెలుసు.. కానీ దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా వ్యక్త పరచాలో తెలియదు. ఆ నిమిషం భయంతో బిగుసుకుపోతాం.. గొంతు పెగలదు. ఎక్కడా లేని కంగారు వస్తుంది. ఆ […]
ఆ మధ్య తెలుగు రాష్గ్రాల్లో కాకినాడ జిల్లా బెండపూడి విద్యార్థులు సంచలనంగా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న గ్రామీణ విద్యార్థులు.. అనర్గళంగా అమెరికన్ స్లాంగ్ లో ఇంగ్లీష్ గళగళ మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ విద్యార్థులను ప్రత్యేకంగా కలిశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంగ్లిష్ లో అదరగొడుతున్న విద్యార్థుల ప్రతిభ చూసి జగన్ మురిసిపోయారు. ఆమెరికా యాసలో ఇంగ్లీష్ మాట్లాడి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి […]
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్.. ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంపై ప్రతి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మొన్నీమధ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంగ్ల విద్యపై స్పందించారు. ఆంగ్ల విద్య నేర్చుకున్న వారు మొద్దబ్బాయిల్లా తయారవుతారంటూ […]
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగ పలు కీలక నీర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని రాష్ట్ర […]