స్పోర్ట్స్ డెస్క్- దాయాది దేశం పాకిస్థాన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో అంతంత మాత్రంగానే ఉన్న పాకిస్థాన్ జట్టుకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. తమ గడ్డపై ఇతర జట్లతో ఆడాలనుకున్న పాక్ క్రికెట్ జట్టుకు నిరాశే ఎదురవుతోంది. అనూహ్యంగా రెండు అంతర్జాతీయ మ్యాచ్ లు రద్దవ్వడంతో పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. గత వారం పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు శుక్రవారం నాడు రావల్పిండిలో తొలి వన్డేకు ముందు హఠాత్తుగా […]