పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కలిసి పిఠాపురంలో అడుగుపెట్టడం స్థానికంగా పెద్ద సందడిని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఉపాసన చేసిన ఒక స్పెషల్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు పిఠాపురంలో జరిగిన ఆ గ్రాండ్ ఈవెంట్ ఏంటి? ఉపాసన అక్కడి ప్రజలను ఉద్దేశించి ఏం […]