అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి బ్యాంకు అకౌంట్స్ లో జీతాలు జమయ్యాయి. జగన్ సర్కార్ అనుకున్నమేరకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలను చెల్లించారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఉద్యోగులకు ఎంతమేర జీతాలు పెరిగాయో చెప్పడంతో పాటు, ఉద్యోగుల పే స్లిప్ లను విడుదల చేశారు. ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని ఈ సందర్బంగా సమీర్ శర్మ చెప్పారు. ఐఆర్ ఉన్నా, ఐఆర్ లేకున్నా ఉద్యోగుల […]