దేశ రాజధానిలోని ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్‌లో ఓ నిండు గర్భిణి మహిళా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే అలర్ట్ అయిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది.. ఇతర మహిళా ప్రయాణికుల సహాయంతో పురుడు పోశారు. మూడో నంబర్ ప్లాట్ ఫామ్ పై మెట్రో కోసం వేచి ఉన్న మహిళకు ఉన్నట్టుండి నొప్పులు వచ్చి ఇబ్బంది పడటం గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే పై అధికారులకు తెలియజేయశారు. షిఫ్ట్ ఇన్ చార్జి సూచనల మేరకు […]