బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఇప్పుడు కాస్త ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. హౌస్ మొత్తానికి కింగ్ నాగార్జున గట్టి క్లాస్ పీకడంతో కాస్త గాడిలో పడినట్లు కనిపిస్తున్నారు. మీరంతా ఇక్కడికి ఆడటానికి వచ్చారా? లేక చిల్ అవ్వడానికా? అంటూ నాగార్జున హౌస్‌లో మొత్తం తొమ్మిది మందికి క్లాస్ పీకాడు. అంతేకాకుండా ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కావడం కూడా బిగ్ బాస్ మీద ఆసక్తి రేకెత్తించింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనగానే అందరూ ఎవరు ఎలిమినేట్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఉత్కంఠగా కొనసాగుతోంది. మొదటి వారం పూర్తి చేసుకుని ఉత్సాహంగా రెండోవారంలోకి అడుగుపెట్టింది. అంతా మొదటివారం ముగిసే సరికి ఎవరు ఎలిమినేట్ అవుతారంటూ ఎదురుచూశారు. నామినేషన్స్ లో ఏడుగురు ఉండగా.. మొదటి వారం బయటకు వచ్చేది ఎవరా అని ఉత్కంఠగా వెయిట్ చేశారు. చివరికి ఇది నో ఎలిమినేషన్ వీక్ అంటూ నాగార్జున షాకిచ్చారు. హౌస్‌లోని సభ్యులు అంతా సంబరాలు చేసుకున్నా.. ప్రేక్షకులు మాత్రం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈమాత్రం […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. చివరి వారానికి చేరుకుంది. ఇంకా ఒక వారం మాత్రమే మిగిలుంది. 11 వారాలు హౌస్ లో ఉండి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నటరాజ్ ఎలిమినేట్ కానున్నట్లు ముందే లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. నటరాజ్ మాస్టర్ ఇంట్లో ఉన్నన్ని రోజులు అందరికీ వంట చేయడం, టాస్కుల్లో వందశాతం పెట్టి పోరాడటం చూశాం. అయితే టాప్ 5లోకి వస్తాడు అనుకునే సమయంలో స్యంకృతాపరాధంతో 11వ వారం ఎలిమినేట్ కావడం […]
సింగర్ పార్వతి.. ఈమెకు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. తన పాటలతో ఎంతో మందిని అభిమానులను సొంతం చేసుకుంది. ఊరికి బస్సు తెప్పించి తన మంచి మనసును నిరూపించుకుంది. కానీ, సింగర్ పార్వతి ఫ్యాన్స్ కు పెద్ద షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో సింగర్ పార్వతి ఎలిమినేట్ అయింది. అయితే టైటిల్ విన్నర్ అవుతుందని నమ్మిన పార్వతి ఎలిమినేట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో నిరాశకు గురయ్యారు. కంటెస్టెంట్స్ ఛాయిస్ రౌండ్ […]
‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను టీవీల నుంచి స్మార్ట్ ఫోన్లకు అంటుకునేలా చేస్తోంది. ఇక్కడ ఏం జరిగినా కూడా బయట పెద్ద బజ్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం హౌస్ లో జరిగిన షాకింగ్ ఎలిమినేషన్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ. ఆర్జే చైతు ఎలిమినేషన్లో కుట్ర జరిగిందంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతి సీజన్ లో ఇలాంటి ఎలిమినేషన్ ఒకటి జరుగుతూనే ఉంటుంది. […]
‘బిగ్ బాస్ ఓటీటీ’కి అనుకున్న దానికంటే మంచి రెస్పాన్సే వస్తోంది. ఇంట్లోని సభ్యులు కూడా రెండు వర్గాలు కాబట్టి గట్టిగానే కొట్టుకుంటున్నారు. టాస్కుల్లోను నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. ఛాలెంజర్స్ కు వారియర్స్ కంటే ఎక్కవ అవకాశాలు, వరాలు కూడా ఇచ్చారు. కానీ, ఛాలెంజర్స్ తో పోలిస్తే వారియర్స్ కున్న అనుభవం బాగా ఉపయోగపడుతోంది. వారి మధ్య తగ్గాపోరు కొనసాగుతోంది. మాటలే కాదు.. చేతలకు కూడా దిగుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ గురించి అప్పుడే టాక్ మొదలైపోయింది. […]
బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలుకాగా.. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈసారి బిగ్ బాస్ లో ఎలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లేవు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఈసారి పెద్దగా సందడి కూడా లేకుండా కూల్ గా సాగిందని టాక్ వినిపిస్తుంది. మానస్, షణ్ముఖ్, సన్నీ, రవి, కాజల్ ఇలా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే చెప్పాలి. ఈసారి ఇంటి […]