బిజినెస్ డెస్క్- ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. బైక్ లు, కార్ల నుంచి మొదలు విమానాల వరకు ఎలక్ట్రిక్ మోడల్స్ వస్తున్నాయి. ఇదిగో ఇటువంటి క్రమంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయ్స్ ఏకంగా ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని రోల్స్ రాయ్స్ ఇటీవల పరీక్షించింది. రోల్స్ రాయ్స్ తయారు చేసిన స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ […]