జానీ బెయిర్‌స్టో.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో బాగా వినిపిస్తున్న పేరు. టీ20, వన్డే, టెస్టు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో తనదైన బ్యాటింగ్ తో ఇరగదీస్తున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్ లో ఓటమి అంచుల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఒటిచేత్తో గెలిపించాడు. ఇప్పుడు టీమిండియాతో రీ షెడ్యూల్డ్ టెస్టులో ఓడిపోయే పరిస్థితి నుంచి ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించే స్థితికి తీసుకెళ్లడంలో బెయిర్ స్టో కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ బ్యాక్ బ్యాక్ సెంచరీలతో […]