ఈ సమాజంలో వయసుకు ఎత్తుకు తేడా లేకుండా చాలా మంది కనిపిస్తుంటారు. అలా మనం ఎంతోమంది మరుగుజ్జు వ్యక్తులను చూసే ఉంటాం. వారు కేవలం 4 లేదా 5 అంగుళాలు ఉంటారు. వీరిని చూసి చాలా మంది ఆశ్యర్చపోతుంటారు. ఇక వైద్యుల ప్రకారం చూసుకుంటే మాత్రం తల్లిదండ్రుల హర్మాన్స్ ఆధారంగా ఇలా పుట్టే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇకపోతే ప్రపంచంలో 4 అంగుళాల కంటే అంతకంటే ఇంకా పొట్టి వ్యక్తులు ఉంటారన్న సంగతి మీకు తెలుసా? అవును.. […]