గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు మృత్యువాత పడుతున్నారు. వరుస విషాదాలతో అటు వారి కుటుంబాల్లోనే కాక.. ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. తాజాగా మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మాలీవుడ్ దర్శకుడు కేఎన్ శశిధరణ్(72) కన్నుమూశారు. జులై 7 న ఆయన కన్నుమూశారు.. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి […]