ఫిల్మ్ డెస్క్- ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీని వైట్ల ఇంట్లో విషాదం నెలకొంది. శ్రీని వైట్ల కు పితృ వియోగం సంభవించింది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణా రావు తూర్పు గోదావరి జిల్లాలోని కందులపాలెంలో ఉంటున్నారు. ఆయన వయసు 83 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లను ఫోన్‌లో పరామర్శిస్తున్నారు. వారి తండ్రి కృష్ణా రావు మృతికి సంతాపం […]
తూర్పుగోధావరి- ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ఆహ్లాదంగా ఉన్నా, అక్కడి రోడ్డు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. అంతే కాదు తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులను సీతక్క ఖండించారు. అధికారం శాశ్వతం కాదని ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఏవైనా నియంతృత్వ ధోరణి మంచిది కాదని ఆమె హితవు పలికారు. ఈ వ్యాఖ్యలను ఆమె ఏకంగా ఆంద్రప్రదేశ్ కు వెళ్లి మరీ చేశారు. టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడుల విషయంలో సీఎం జగన్, […]