ఇటీవల భారీ వర్షాలు కురియడంతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్ లో టమాటా ధరలు ఆకాశాన్నంటిపోయాయి. ప్రస్తుతం టమాటా సాగు చేసి దిగుబడి చేస్తున్న రైతులు లక్షలు, కోట్లు అర్జిస్తున్నారు.
మధ్యతరగతి ప్రజలకు వారి ఆదాయ పన్నుకు సంబంధించి భారీగా ఊరట చేకూరుస్తూ కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమక్షంలో వెల్లడించారు.