ఈ-రూపీ ఆవిష్కరణ!.. డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు… గూగుల్ పే, ఫోన్ పే అవసరం లేదు… నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే రూపాయి. ‘ఈ-రూపీ’ నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌లతో సంబంధం లేకుండా నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. […]