ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మిదేవి. గతంలో ఓ వ్యక్తికి ఇచ్చి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లైన కొన్నాళ్లకి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ కట్టుకున్నవాడితో లక్ష్మీదేవికి ఏనాడు కూడా ఆమె కోరుకున్న సుఖం దక్కలేదు. భర్త పరాయి మహిళల వ్యామోహంలో పడి భార్యను, పిల్లలను రోడ్డున పడేశారు. పుట పుటకు మద్యం తాగడం, భార్యను వేధింపులకు గురి చేయడం చేసేవాడు. ఇలా చేయొద్దంటూ భార్య ఎన్నో సార్లు మోత్తుకుంది. అయినా భర్తలో […]