ప్రస్తుతం టెస్టులు ఆడుతున్న దేశాలు ఆస్ట్రేలియాలో తయారైన కొకాబుర్రా బంతులను వాడతాయి. అయితే ఇప్పుడు కొత్తగా డ్యూక్ బాల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మరి కొన్ని రోజుల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుండగా.. ఈ డ్యూక్ బాల్స్ ని ఉపయోగించనున్నారు. ఇంతకీ వీటి స్పెషల్ ఏంటి?