ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అతని మరణంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి చేదు అనుభం ఎదురైంది. నియోజకవర్గంలోని తోగుట మండలం గుడికందుల గ్రామ పర్యటనకు వెళ్లిన ఆయనకు గ్రామంలోని మహిళలు నడి రోడ్డుపై ప్రశ్నించారు. ఉప ఎన్నికల సమయంలో భాగంగా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే పార్టీ కార్యకర్తలు అలెర్ట్ అయి ఆ మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిల […]