ఈరోజుల్లో ఒక రూపాయిని ఇతరులకు దానం చేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు. అలాంటిది కోట్ల రూపాయల సొమ్ముని దానం చేయాలంటే ఆలోచించకుండా ఉంటారా? ఎందుకు దానం చేయాలి? అని భావిస్తారు. కొంతమంది ఏ టీవీ షోలో పాల్గొని గెలవగా వచ్చిన ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న వారి కోసం ఖర్చు పెడతామని అంటారు. కొంతమంది లాటరీలో గెలుచుకున్న సొమ్ముని ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ఖర్చు చేయాలనుకుంటారు. సాధారణంగా లాటరీలో గెలుచుకున్న సొమ్ముని ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడరు. […]
ఆ యువకుడు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు. సొంత ఊరిలో ఉపాధి కరువై.. విదేశాలకు వెళ్లాడు. అక్కడ కార్లు క్లీన్ చేసే పనిలో కుదిరాడు. ఇక తండ్రి రిక్షా నడుపుతున్నాడు. ఈ కష్టాలు చాలవన్నట్లు.. సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్. వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రోజురోజుకు ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఈ కష్టాల కడలి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక.. ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఓ రోజు తన అదృష్టాన్నిపరీక్షించుకోవడం కోసం […]
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్– కొందరిని దురదృష్టం వెంటాడుతుంటే.. మరి కొందరిని అదృష్టం పట్టిపీడిస్తుంది. కానీ చాలా కొంత మందిని మాత్రమే అదృష్టం.. ఆ వెంటనే దురదృష్టం కూడా వరిస్తుంది. అదృష్టం, దురదృష్టం రెండు ఒకేసారి రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే మీరు దుబాయ్ లో ఓ భారతీయుడికి జరిగిన ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. దుబాయ్ లో నివాసం ఉంటున్న ఓ కేరళ వాసుడికి అదృష్టం వరిచింది. అతనికి లాటరీలో ఏకంగా 20 కోట్ల రూపాయలు వచ్చాయి. కానీ […]