సాధారణంగా కొందరు మందుబాబులు మద్యం సేవించి రోడ్లపై రక రకాల విన్యాసాలు చేస్తుంటారు. అప్పటి వరకు మంచిగా ఉన్నవారు.. మందు తాగితే వారిలోని అపరిచితులు బయటకు వస్తుంటారు. దాంతో రోడ్లపై వీరంగం సృష్టిస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తుల వల్ల స్థానికులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఓ తాగుబోతు పీకల దాకా తాగి అతి ప్రమాదకరమైన ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి వైర్లతో ఆటలాడాడు.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. […]