ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. ప్రతిరోజూ పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు మద్యతరగతి కుటుంబీకులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఇంధన ధరలు పెరిగితే ప్రయాణ ఖర్చులు కూడా భారీగానే పెరిగిపోతాయి.. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కూరగాయలపై పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ మద్య ఏపిలో భారీ వర్షాలు పడిన కారణంగా కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్నాయి. మొన్నటికి మొన్న కిలో టమాట రూ.200 ధర పలికింది. ఇప్పుడు ఇతర కూరగాయలు కూడా […]