క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 11 లక్షలకు పైగా చెల్లించిందా? ఆ డబ్బుతో కొత్త కారు కొనుక్కోవచ్చు కదా మేడమ్ అని మీరు అనచ్చు. కానీ ఆ కొత్త కారుకైనా లైసెన్స్ కావాలి కదా. అయితే మాత్రం లైసెన్స్ కి ఎవరైనా అన్ని లక్షలు ఖర్చు పెడతారా? అంటే ఈ మహిళ అందుకు నిదర్శనం. లంచాలు ఉంటాయని తెలుసు గానీ మరీ ఈ స్థాయిలో ఉంటాయా? అని అనుకోడానికి కూడా లేదు. లంచాలు అస్సలు ఇవ్వలేదు. చివరకు లైసెన్స్ సాధించింది. 69 ఏళ్ల వయసులో ఆమె క్యాబ్ నడిపేందుకు లైసెన్స్ పొందింది. ఆమె కథ ఏంటో చదివేయండి.
ఇక నుంచి వాట్సాప్ లో ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ ని నేరుగా పొందవచ్చు. ఎప్పుడు కావాలన్నా జస్ట్ ఒకే ఒక్క క్లిక్ తో వాట్సాప్ ద్వారా మీరు నేరుగా ఆధార్, పాన్ కార్డు, వాహన ఇన్సూరెన్స్, ఆర్సీ, స్టడీ సర్టిఫికెట్లు, 10వ తరగతి మార్కుల పత్రాలు ఇలా ఏదైనా పొందవచ్చు.
దేశ వ్యాప్తంగా ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకు వస్తున్నాయి. వాహనదారుల తప్పిదాల వల్ల ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు కొత్త రూపంలో రాబోతున్నాయి. డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డ్రైవింగ్ లైనెస్స్ తో పాటు, వాహనం రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఆర్సీ ఇక […]
2022కు వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరం 2023కి స్వాగతం పలుకుతూ.. ప్రపంచ వ్యాప్తంగా శనివారం రాత్రి సంబురాలు అంబరాన్ని అంటాయి. గత రెండు మూడు ఏళ్లుగా కరోనా కారణంగా డిసెంబర్ 31 రాత్రిని మనస్ఫూర్తిగా సంబరాలు చేసుకోలేకపోయిన యువత.. ఈ ఏడాది మాత్రం న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. కేకులు కట్ చేస్తూ.. పార్టీలు చేసుకుంటూ.. సంతోషంగా గడిపారు. అయితే కొంతమంది ఈ సంతోషకర సమయంలో మద్యం సేవించి వాహనాలు నడిపి.. పోలీసుల చేతికి చిక్కారు. […]