దేశానికి స్వాతంత్రం ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రయాణాలకు సరైన వసతులు లేవు. ఐదేళ్లకు ఒక్కసారి రాజకీయ నాయకులు ఆ ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అడిగి తర్వాత అటు ముఖం కూడా చూడరు. భారతదేశం రోజురోజుకూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇది కేవలం పట్టణాల్లో మాత్రమే.. కానీ ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఆఖరికి శ్మశానానికి వెళ్లాలన్నా నడకే దారే గతి. అందులోనూ చెట్లు, పుట్లు, గుంగలు ఇలా ఎన్నో […]