డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియని పండ్ల ప్రియులు ఉండరు. ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగా ఉపయోగ పడుతుందో తెలిసిందే. అయితే ఆరోగ్యాదాయిని గా పేరుగాంచిన ఈ డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కూడా కాసుల పంట పండిస్తోంది. ఉద్యాన పంటలకు పెట్టింది పేరైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ డ్రాగ్ ఫ్రూట్ ను పండిస్తున్నారు. ఈ జిల్లా రైతులకు లాభదాయకంగా సాగు చేస్తున్న పండ్ల రకాల్లో తాజాగా డ్రాగన్ ఫ్రూట్ కూడా చేరింది. సేంద్రియ పద్ధతుల్లో వీటిని సాగు […]