నేటికాలంలో అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సామాన్య ప్రజలను వివిధ రకాల మాటలతో బురిడి కొట్టిస్తారు. తాజాగా ఇద్దరు మహిళలు పోలీసులు కస్టడిలో ఉన్నారు. అయితే వీరు చేసిన మోసం ఏమిటో తెలిస్తే మీరు షాకవుతారు.
డబుల్ బెడ్ రూం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓ మహిళకు నిరాశే ఎదురైంది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.