Akira Nandan: పవన్ కల్యాణ్ వారసుడిగా అకీరా నందన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమ హీరో కుమారుడికి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ తెలిసినా ఫ్యాన్స్ సందడి చేసేస్తుంటారు. గత కొద్దిరోజుల నుంచి అకీరా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. ముఖ్యంగా పియానోపై ‘‘దోస్తీ’’పాట అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. తాజాగా, అకీరా హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 12వ తరగతి పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే స్కూలింగ్ పూర్తయిన సందర్భంగా […]
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో జరుపుకుంటోంది. ఇక్కడ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు సినిమా యూనిట్. దీంతో సమయం దొరికినప్పుడల్లా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉక్రెయిన్ విధుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తూ ఇటీవల విడుదల చేసి దోస్తీ సాంగ్‌ను వింటున్న వారి ఇద్దరి వీడియో నెట్టింట్లో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. ఇందులో ఆ పాటను అనుసరిస్తూ ఇద్దరు […]