Actress: ప్రముఖ బెంగాలీ నటి డొలన్ రాయ్ అస్వస్థతకు గురయ్యారు. అవుట్ డోర్ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె వడదెబ్బ కారణంగా అనారోగ్యం పాలయ్యారు. గురువారం డొలన్ రాయ్ ఓ సీరియల్‌కు సంబంధించి అవుట్ డోర్ షూటింగ్‌లో పాల్గొన్నారు. తీవ్రమైన ఎండలో షూటింగ్ చేశారు. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత వడ దెబ్బ తగిలిందని సమాచారం. దీంతో ఆమెను దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డొలన్ రాయ్ […]