విదేశాల్లో ఏదైనా వస్తువు కొనాలంటే అక్కడి కరెన్సీ ఉండాల్సిందే. లేదా డాలర్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మన ఇండియన్ కరెన్సీ ఉన్నా అక్కడ వస్తువులు కొనచ్చు. ఓ ప్రముఖ సింగర్ విదేశంలో ఒక షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసి బిల్లును మన భారతీయ రూపీస్ లో చెల్లించారు. ఇది నిజంగా భారతీయులంతా గర్వించాల్సిన విషయం.
మూగజీవాలపై చాలా మంది ప్రేమ చూపిస్తుంటారు. వాటిని చేరదీసి.. వాటి ఆకలి తీరుస్తుంటారు. కానీ కొందరు మాత్రం మూగ జీవాలంటే అసహించుకుంటారు. అంతటితో ఆగక వాటిపై దాడులకు పాల్పడతారు. మరికొందరు మూగ జీవాలను తీవ్రంగా హింసించి చంపేస్తుంటారు. అచ్చం ఆ కోవాకు చెందిన వారే ఖతర్ లోని కొందరు సాయిధ బలగం. తమ బిడ్డను ఒక కుక్క కరచిందని.. ఏకంగా 29 కుక్కలను కాల్చి చంపారు సాయిధ బలగాల బృందం. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. […]
ఇంటర్నేషనల్ డెస్క్- తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించాక.. ఆ దేశం నుంచి పారిపోయేందుకు ప్రముఖుల నుంచి మొదలు సామాన్యుల వరకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ అందరికంటే ముందుగానే పారిపోయాడు. అక్కడే ఉంటే ఏక్షణంలోనైనా తాలిబన్ల చేతిలో మరణం తప్పదని అంతా భయంతో వణికిపోతున్నారు. అందుకే తప్పించుకునేందుకు ఉన్న ఏకైక మార్గమైన విమానాశ్రయానికి జనం పోటెత్తారు. అఫ్గాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో ఇటీవల కనిపించిన ఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అంతకు ముందు అమెరికా […]