Suriya’s Daughter: స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను అదేస్థాయి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సూర్య.. 2006లో హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సూర్యతో జ్యోతిక కాక కాక, మాయావి లాంటి సినిమాలలో నటించింది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. సూర్య, జ్యోతిక జంటకు కూతురు దియా, కొడుకు దేవ్ […]