అక్కినేని నాగచైతన్య మీడియాకి చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి ఆయనపై రూమర్లు రావడం మొదలయ్యాయి. అప్పటి నుంచి నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ గాసిప్స్ వస్తున్నాయి. ఆ మధ్య నటి శోభిత దూళిపాళతో చైతూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో చైతూ ప్రేమాయణం నడిపినట్లు రూమర్లు వచ్చాయి. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. దీనిపై […]
Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 29న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ కి దగ్గరపడిన ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ రిలీజ్ […]