స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌కు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాదినే కాదు దక్షిణాదిలోనూ ఆమె లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఐష్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఆమె అభిమానుల్లో కలవరం రేపుతోంది.
సెలబ్రిటీలు విడిపోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, హీరో విష్ణు విశాల్ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై హీరో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు సంబంధించి గుడ్ న్యూస్ అయినా.. బ్యాడ్ న్యూస్ అయినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. పాజిటివ్ న్యూస్ కంటే కూడా నెగిటివ్ న్యూస్ తొందరగా జనాల్లోకి వెళ్లిపోతుంది. సెలబ్రిటీల పెళ్లి వార్తలైనా లేట్ అవుతాయేమో గానీ, విడాకులు తీసుకోబోతున్నారని తెలిస్తే మాత్రం జనాలలో ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది. కొద్దిరోజులుగా ఓ స్టార్ క్రికెటర్ – స్టార్ టెన్నిస్ ప్లేయర్ కి సంబంధించి విడాకులు అంటూ కొన్ని వార్తలు తెగవైరల్ అవుతున్నాయి. ఎవరి గురించో మీకు […]
మనలో చాలా మందికి టెన్నిస్ గురించి పెద్దగా తెలీదు. కానీ ఆడే కొందరు ప్లేయర్స్ గురించి మాత్రం తెలుసు. అలాంటి వారిలో సానియా మీర్జా ఒకరు. టెన్నిస్ ప్లేయర్ గా అద్భుతాలు చేసిన ఈమె.. గ్లామర్ విషయంలోనూ హీరోయిన్లకు పోటీ ఇచ్చేది. అప్పట్లో ఈమె క్రేజ్ అలా ఉండేది. ఆ తర్వాత పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న ఈమె.. చాలామందికి షాకిచ్చింది. దాదాపు 12 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న వీరి బంధం.. ఇప్పుడు […]
Hemachandra: సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రొఫెషన్, కెరీర్ లపై రూమర్స్ రావడమనేది చాలా కామన్. కానీ.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే రూమర్స్ అనేవి వారి లైఫ్ ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. కొందరు పర్సనల్ లైఫ్ పై వచ్చే పుకార్లను తేలికగా తీసుకోవచ్చుగానీ.. మరికొందరు మాత్రం మా పర్సనల్ విషయాలు మీకెందుకని సీరియస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. గత కొద్దిరోజులుగా పాపులర్ సింగర్స్ హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో […]