పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా రిలీజ్ కి ముందు చెప్పిన మాటలు సినిమా విషయంలో లేదన్న విమర్శలు వచ్చాయి. ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వల్ల చాలా నష్టం వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా డిజాస్టర్ కావడంపై లైగర్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తన ఆవేదన […]