మన్కడింగ్ రూల్ పై ఐసీసీ ఆటగాళ్లకు అవగాహన కల్పించింది. బౌలర్ బంతి విసరకముందే.. బ్యాటర్ క్రీజ్ దాటి బయటికి వెళితే రనౌట్ చేయడం నిబంధనలకు విరుద్దమేమీ కాదని తెలిపింది. అయితే తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఓ దేశవాలీ మ్యాచ్ లో మన్కడింగ్ ద్వారా బ్యాటర్ ను అవుట్ చేయడంతో ఆ బ్యాటర్ గ్రౌండ్ లోనే వీరంగం సృష్టించాడు.
శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్, అక్షర్ పటేల్ లు ఇద్దరు సునామీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ భారత్ ను గెలిపించలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ దళం తేలిపోయిందనే చెప్పాలి. తొలి మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను గెలిపించిన బౌలర్లు.. రెండో మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకుని ఓటమికి కారణం అయ్యారు. అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఉమ్రాన్ […]
డేవిడ్ వార్నర్.. మైదానంలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటాడు. ట్రెండ్ కు తగ్గ పాటలకు డాన్స్ లు చేస్తూ.. ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటాడు. ముఖ్యంగా తెలుగు పాటలకు వార్నర్ వేసే స్టెప్పులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనడంలో సందేహం లేదు. ఇక వార్నర్ బ్యాటింగ్ చేసే క్రమంలో అప్పుడప్పుడు రకరకాల షాట్లతో క్రీజ్ లో విన్యాసాలు చేస్తుంటాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో జరిగిన ఆఫ్గాన్-ఆస్ట్రేలియా […]