దిశ హత్యకేసు… అప్పట్లో ఈ కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదనే చెప్పాలి. అర్థరాత్రి దిశపై సాముహిక అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో భాగంగా పోలీసు యాంత్రాంగం వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పడు ఇదంతా ఎందుకంటారా..? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతంలో ఎన్ కౌంటర్ లో మరణించిన చెన్నకేశవులు భార్య రేణుక మంగళవారం విచారణ కమిషన్ ను ఆశ్రయించింది. పోలీసులు కావాలనే నా భర్తను ఎన్ […]