అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు ఆకతాయిలు ఏదో రకంగా ఏడిపిస్తుంటారు. అయితే వారి ఆట కట్టించడానికి ఓ అమ్మాయి చేసిన పని చూస్తే మిగతా అమ్మాయిలు కూడా ఇలా అలర్ట్ అవ్వాలనిపించేలా ప్రవర్తించింది.
మహిళలను వేధిస్తే తాను చూస్తూ ఊరుకోనని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో దిశ యాప్ డౌన్ లోడ్ డ్రైవ్ లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అప్పల రాజు మాట్లాడుతూ.. ” దిశ యాప్ కేవలం మహిళల వద్దనే కాదు, మెన్స్ మొబైల్ లో కూడా ఉండాలి. ఎవరైన మహిళలు బస్ స్టాండ్ లో ని బస్సుకోసం నిల్చుని ఉంటారు. ఎవరైన […]
అమరావతి- రాజకీయ నాయకులు, సినీమా స్టార్స్, ప్రముఖులు అప్పుడప్పుడు కాస్త తడబడుతుంటారు. ఇక సెలబ్రెటీలు ఏం మాట్లాడినా దానిపై అందరి దృష్టి ఉంటుంది. సరిగ్గా మాట్లాడితే పరవా లేదు. కానీ ఏ మాత్రం తడబడినా ఇక అంతే సంగతులు. గతంలో ఐతే ఏమో గానీ.. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కొంచెం తేడా వచ్చినా వెంటనే అది వైరల్ అయిపోతుంది. ఇదిగో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. ఏపీ సీఎం […]