టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్‌తో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్‌చేయడం వైరల్‌గా మారింది. వీరిద్దరి చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాకుంటే.. అtది ఇప్పటి చాట్ కాదు. దాదాపు ఐదేళ్ల క్రితం వాళ్లిద్దరు చాటింగ్ చేసుకున్న విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. 2017లో టీమిండియా జింబాబ్వే టూర్‌కు వెళ్లినప్పుడు దినేష్ కార్తీక్‌తో పాటు అతని భార్య దీపికా కూడా అక్కడికి వెళ్లింది. […]