‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగ్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాజోల్, షారుఖాన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో అందరికి తెలిసిందే. ఇప్పటికి అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి.ఈ మూవీ అప్ట్లో అనేక రికార్డులను సృష్టించింది. సినిమా ఎక్కువకాలం థియేటర్లలో ప్రదర్శింపబడిన చిత్రంగా కూడా ఎన్నో రికార్డులు సాధించింది. అక్టోబర్ 20 1995 లో విడుదలైన ఈ సినిమాలో షారుక్, కాజోల్ జంట […]