Crime Branch Summons To Kavya Madhavan: ప్రముఖ హీరోయిన్ భావన మీనన్ కిడ్నాప్, దాడి కేసులో నటి కావ్య మాధవన్‌కు క్రైం బ్రాంచ్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రధాన నిందితుడు దిలీప్ భార్య అయిన కావ్య విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్ 11, సోమవారం విచారణకు హాజరు కావాలని తెలిపింది. సోమవారం అలువ పోలీస్ క్లబ్‌లో ఈ విచారణ జరగనుంది. అయితే, ఇంతకు ముందు ఓ సారి క్రైం బ్రాంచ్ ఆమెకు సమన్లు […]