ప్రపంచంమంతా డిజిటల్ మయం అవుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పుచ్చుకొని అబివృద్ది వైపు పరుగులు పెట్టడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. ఈ క్రమంలో నగదు చలామణికి ప్రత్యామ్నాయంగా భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తీసుకొచ్చిన డిజిటల్ రూపాయి అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన డిసెంబర్ 1 నుంచి డిజిటల్ కరెన్సీని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. డిజిటల్ రూపాయి అంటే ఏమిటి? దేశంలో చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే.. […]