దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా నామస్మరణే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఎక్కడ చూసినా ఎవరి నోటా విన్నా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఆడుతోన్న థియేటర్ల వద్ద అభిమానుల రచ్చ మామూలుగా లేదు. […]
ఆయన పేరు ఓ సంచలనం!. ఆయన మాట ఓ వివాదం. ముక్కుసూటి తనం ఆయన నైజం. ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున తో కలిసి వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్ ను ఆడియన్స్ కు రుచిచూపించాడు వర్మ. అలాగే వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉన్నట్టే. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. కరోనా లాక్ […]
మ్యూజిక్ బ్యాండ్ అనగానే మదిలో మగవారే కళ్ళ ముందు కనిపిస్తారు. కానీ ఉత్తరాఖండ్‌కు వెళితే… అక్కడ ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదే… ‘విమెనియా బ్యాండ్’. ఆ బ్యాండ్ ప్రత్యేకత ఏమిటంటారా? ఈ బ్యాండ్‌లో అంతా మహిళలే! ఇప్పుడీ బ్యాండ్… దేశంలోనే ఓ బ్రాండ్. విమెనియా బ్యాండ్’ గురించి చెప్పాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి. వుమెన్స్ డే మార్చి 8, 2016 లో స్వాతి సింగ్ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మార్కెటింగ్ విభాగం. మంచి హోదా, […]