బాహుబలి సీరీస్ తరువాత ప్రపంచం లో వున్న తెలుగు వారే కాకుండా సినీ అభిమానులంతా ప్రేమించే హీరో రెబల్‌స్టార్ ప్రభాస్. భారతదేశం లో పరిచయం అవసరం లేని పేరు రెబల్‌స్టార్ ప్రభాస్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో అభిమానులకు చేరువయ్యాడు పాన్ ఇండియన్ స్టార్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ పెరిగిన తీరు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. వరుసగా మూడు చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన స్టార్ అయినప్పటికీ […]