హైదరాబాద్ : పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ “డీ”, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. అయితే ఆరోగ్యానికి కౌవ్ మిల్క్ బెటరా..? బఫెలో మిల్క్ బెటరా ..? ఈ రెండు పాల మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో తప్పకుండా చూడాల్సిందే..!
2018లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లే వీరిని గిన్నీస్ రికార్డ్ వరకు చేర్చింది. భర్త కంటే భార్య రెండు అడుగుల పొడవు ఎక్కువగా ఉండడంతో అత్యధిక ఎత్తు వ్యత్యాసం ఉన్న జంటగా ఈ ఘనత సాధించారు. ఎత్తు విషయంలో అత్యంత పొట్టి వ్యక్తులు, అత్యంత పొడుగు వ్యక్తులు గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడం చూశాం. ఓ జంట తమ మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం వల్ల గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ ఎత్తు […]