నేటి ఆధునిక యుగం అంతా టెక్నాలజీ యుగంగా మారిపోతుంది. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా మనకు ఏది కావాలన్న చిటికెలో ఇంటికే వస్తున్నాయి. మన వద్ద ఉండాల్సింది కేవలం ఓ స్మార్ట్ ఫోన్ మాత్రమే. దీని ద్వారా ప్రతీది మనకు వద్దకే వస్తుంది. ప్రస్తుత పోటి ప్రపంచంలో కొన్ని యాప్స్ ద్వారా కావాల్సిన వస్తువులు ఆర్డర్ చేసుకుంటే అవి డెలవరీ రూపంలో ఇంటికి చేరుకుంటున్నాయి. అయితే ఇప్పటికే మనకు స్విగ్గీ, జుమాటో, […]
న్యూ ఢిల్లీ- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశాన్నంటుతున్న చమురు ధరలతో సామాన్య, మధ్య తరగతి జనం బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అసలు వాహనం బయటకు తీయాలంటేనే అంతా వణికిపోతున్నారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో చమురు కంపెనీలు వినూత్న ప్రణాళికలతో వినియేగదారుల ముందుకు వస్తున్నాయి. మనం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కావాలంటే ఖచ్చితంగా […]