సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సినిమాలు ఉంటాయి.. అలాంటి సినిమాల్లో ‘టైటానిక్’ మూవీ ఒకటి. ఈ మూవీ లో రోజ్, జాక్‌ల లవ్ స్టోరీ.. క్లయిమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీకి పలు ఆస్కార్ అవార్డులు కూడా దక్కాయి.
బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుక లో అత్యంత ఖరీదైన వజ్రాల నక్లెస్ ధరించింది.. దీని ధర తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే..