Dia Mirza: సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలు, హీరోయిన్లు పెళ్లిళ్ల విషయంలో అప్పుడప్పుడు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు. పెళ్లి వార్తలంటే ఓకే గానీ.. హీరోయిన్ల ప్రెగ్నన్సీ వార్తలు వచ్చేసరికి ఫ్యాన్స్ కంఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే.. కొందరు హీరోయిన్లు పెళ్ళయ్యాక కొంత సమయం తీసుకొని ప్రెగ్నన్సీ కబురు బయట పెడతారు. కానీ.. మరికొందరు పెళ్లికి ముందే ప్రెగ్నన్సీ అని.. లేదా పెళ్ళైన మూడు నెలల్లోపే గర్భం దాల్చినట్లు ప్రకటించేసరికి షాక్ అవుతుంటారు. బాలీవుడ్ నటి దియా మిర్జా […]